రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన…! డిమాండ్ల పరిష్కారానికి వారం గడువు…!! ఏడాదిన్నరయినా ఇంకా సమస్యలు పరిష్కరించరా…? నోటిమాటతో అయిపోయే దానికి ఇంతకాలం నాన్చుడా….? కుటుంబాలకు దూరమై మానసిక ఒత్తిడితో చచ్చిపోతున్నా పట్టించుకోరా…?? ఉద్యోగుల ఒత్తిడితో ఆందోళన బాట పట్టిన ట్రెసా….! సర్కార్‌పై నిరసనాస్త్రం…!! సర్కార్‌కు వినతి పత్రం సమర్పణ….
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: అన్నీ చిన్న చిన్న సమస్యలే. రెవెన్యూ శాఖ మంత్రి తలుచుకుంటే చిటెకెల అయిపోయే పనులు. సర్కార్ పై రుపాయి భారం పడని డిమాండ్లు. ఇవన్నీ ఏ సర్కార్ ఉన్నా రూల్స్ ప్రకారం సకాలంలో చేయాల్సినవే. కానీ…
