KTR-PADDY: వరి ఎప్పటికైనా మీకు భారమే కేటీఆర్…? ఇప్పుడు కేంద్రంపై నెట్టేస్తున్నారు…? భవిష్యత్తులో ఏం చేస్తారు..? రాజకీయాలు ఎన్నో రోజులు నడవవు..
ఇప్పడంతా వరి రాజకీయం నడుస్తోంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ రకంగా మేలు చేసినట్టే. కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారన్నట్టు కేసీఆర్ సంబరపడ్డాడు. ఎందుకంటే.. ఏడాది కిందటే వరి వేయొద్దని, మేం…