ఒక్క దెబ్బకు రెండు పిట్టలు… మానవ హక్కుల సంఘానికి పనిలేకుండా చేసిన సర్కార్…
సైదాబాద్ చిన్నారి రేప్, హత్య నిందితుడు రాజు ఆత్మహత్య.. చర్చ ఇప్పట్లో ఒడిసే ముచ్చటలా కనిపించడం లేదు. తెలంగాణ సర్కార్ మెడకు ఈ దారుణ కేసు చుట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది రాజకీయ రంగు పులుముకున్నది. దిశ కేసులా ఇది కూడా…