MLC KAVITHA: ఇప్పుడు కొత్త నినాదం.. కవిత సీఎం.. అవును.. ఆమె సీఎం కావాలని కోరుకుంటున్నారట….కేటీఆర్ కంటే ఆమె బెటరట..
ఎమ్మెల్సీ కవిత రాష్ట్రానికి సీఎం కావాలనే ఆకాంక్ష పెరుగుతున్నది. మొన్నటి వరకు ఆమె ఎమ్మెల్సీగా అవుతుందా..? రాజ్యసభకు పోతుందా..? అని టెన్షన్‌గా చూసిన జనాలు, నాయకులే ఇప్పుడు కొత్త పల్లవందుకుంటున్నారు. ఆమె ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.…