Rakesh Tikait: టికాయత్ పై తిక్క రాజకీయం.. కేసీఆర్ పై విమర్శలు తప్పుడు వార్తలని టీఆరెస్ సోషల్ మీడియా ఖండన…
బీకేయూ నేత రాకేష్ టికాయత్ మాటలపై దుమారం రేగుతున్నది. దీనిపై తిక్క రాజకీయం మొదలైంది. అసలు మాట్లాడిన వీడియోలు బయటకు రాలేదు కానీ.. పేపర్లలో మాత్రం ఆయన వార్తలు ఒక్కోలా వచ్చాయి. దిశ, సాక్షి, ఆంధ్రజ్యోతిలలో టీఆరెస్ ను నమ్మొద్దని, బీజేపీకి…