రాజగోపాల్‌రెడ్డికి మెమరీ లాస్.. నాయకులనే గుర్తుపట్టని అహంకారి… ఇదే అతనికి మైనస్… ఇదిప్పుడు కొత్త చర్చ….
రాజగోపాల్ రెడ్డి…. డబ్బులు సంపాదించాడు. కానీ లీడర్‌గిరీ రాలేదు. నాయకత్వ లక్షణాలు అబ్బలేదు. నాయకుడంటే గ్రామాల వారీగా నాయకులను గుర్తు పెట్టుకోవాలి. వారిని పేర్లతో పిలవాలి. ఆప్యాయంగా పలకరించాలి. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయంలో రివర్స్. పట్టుమని పది మంది…