ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి..! రాజాసింగ్ రాజీనామా ఆమోదంతో పార్టీపై నెగిటివ్ టాక్.. రాష్ట్ర అధ్యక్ష పదవిపైనా పెదవి విరుపే.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా గ్రూపులు.. ఊపందుకుంటున్న సమయంలో బ్రేకులు వేస్తున్న నిర్ణయాలు
(దండుగుల శ్రీనివాస్) బీజేపీకి అధికారం పక్కా. మేమే ఇక రాబోవు కాలంలో. బీఆరెస్‌ను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగింది. మేమే మేమే. మాకే మాకే . బీజేపీ నేతలంతా ఇదే పాట. మొన్నటి దాకా. నిజమేననిపించింది చాలా మందికి ఇది.…