అవును.. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు కాదు..! గుడ్డి కన్నా మెల్లే మేలు.. అనుకుంటున్నారు..!! గుడ్డి ఎవరు..? మెల్ల ఎవరు..? తేల్చేసిందెవరు..??
(దండుగుల శ్రీనివాస్) రైతు భరోసా విజయోత్సవ సభ పెట్టి సీఎం రేవంత్ మాట్లాడిన మాటల్లో.. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు కాదు.. అన్నాడు. అవును.. తెలంగాణ జనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చైతన్యవంతులే. తెలంగాణ జాతిపితను.. నాకిక ఎదురేలేదు అని చెప్పుకున్న కేసీఆర్‌ను…