Tag: #rahulgandhitour

కేటీఆర్‌… బిర్యానీ క‌థ‌… అట్ట‌ర్ ఫ్లాప్ షో..! ఎవ‌రిచ్చారో లీకులు… కేటీఆర్ అభాసుపాల‌య్యాడు….! రాహుల్ బిర్యానీ తినేందుకు వ‌స్తాడ‌ని మాటు వేసిన కేటీఆర్ అండ్ టీం… నిరుద్యోగులు అడ్డుకున్నార‌నే సీన్ క్రియేట్ చేసేందుకు నానా తంటాలు… ప్యార‌డైజ్‌, బావ‌ర్చి హోట‌ళ్ల వ‌ద్ద బీఆరెస్ టీమ్‌ను రెడీ చేసుకుని పెట్టుకున్న వైనం.. రాహుల్ చ‌క్కా వెళ్లిపోవ‌డంతో తామే తీరిగ్గా భోజ‌నం చేసి వెనుదిరిగిన టీం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్‌కు ఇవాళ అన్నీ చెడు శ‌కునాలే. ఏం చేద్దామ‌న్నా అన్నీ ఎదురుత‌న్నాయి. పొద్దున ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ వ‌ద్ద ఆటో వాలాల ధ‌ర్నాకు పోతే అక్క‌డ చేదు అనుభ‌వ‌మే ఎదుర‌య్యింది. నిన్నెవ‌డు ర‌మ్మ‌న్నాడంటూ ముఖం ప‌ట్టుకునే అడిగేస‌రికి ఏదో మాట్లాడి…

You missed