ఎస్సీ ల ఓట్లు ఎటు ? “దళితబంధు’తో కేసీఆర్.. ‘బీఎస్పీ’ తో ఈటల..
హుజురాబాద్‌లో ఎస్సీ ఓట్లు ఎవరి ఖాతాలో పడనున్నాయి. త్వరలో ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో గెలుపు కోసం కేసీఆర్ ఎంతో శ్రమకోరుస్తున్నాడు. గతంలో ఏ ఎన్నికకూ ఇలా కష్టపడలేదేమో..! సర్వ శక్తులనూ ఒడ్డుతున్నాడు. అందరినీ బరిలోకి దింపాడు. మంత్రులంతా అక్కడే మకాం…