యూత్ డిక్లరేషన్.. యువతను ఆకట్టుకునే కాంగ్రెస్ మంత్ర… కీలకమైన నిర్ణయాలు… కాంగ్రెస్‌కు యువత తోడుగా ఉండేలా కొత్త ఊపునిచ్చే డిక్లరేషన్…
మొన్న రైతు డిక్లరేషన్.. బాగానే ఉంది. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. ఇప్పుడు యూత్ డిక్లరేషన్. కీలకమైన నిర్ణయాలు. నిరుద్యోగులు ఏ విధంగా సఫర్ అవుతున్నారో.. వారికేం కావాలో తెలుసుకుని బాగా ఆకట్టుకునే రీతిలో, వారిని…