నువ్వూ మాలెక్క తాగుబోతోడివేనా ఆర్‌కే…?
(దండుగుల శ్రీనివాస్) సోషల్ మీడియా అరాచకమన్నారు. హద్దుల్లేవన్నారు. నిజమే. సంచలనం కోసం పాకులాడుతుందన్నారు. వాస్తవమే. వ్యక్తిగతంగా ఎవరినైనా అప్రదిష్టపాలు చేసేందుకూ వెనుకాడటం లేదన్నారు. ఇది కరెక్టే. జర్నలిజం నిబంధనలు, షరతులు గాలకొదిలి బరిబాతల ఊరేగుతుందన్నారు. ఇదీ శుద్ద నిజమే. కానీ ప్రధాన…