Kcr-PK : పీకే తో టీఆరెస్‌కు లాభం మాటటుంచి… సోషల్ మీడియాలో మాత్రం జోరుగా నెగిటివ్ ప్రచారం… టీఆరెస్ అభిమానులకూ ఇది మింగుడుపడటం లేదు…
రాజకీయ వ్యూహకర్త పీకే సలహాలు కేసీఆర్ తీసుకుంటున్నాడని తెలిసిన నాటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై విస్త్రృత ప్రచారం జరుగుతోంది. అతనో హీరో అయిపోయాడు. కేసీఆర్ జీరో అయిపోతున్నాడు. భీమ్లానాయక్ సినిమాలో పవన్‌కు ధీటుగా రానా యాక్టింగు ఉండటంతో అసలు హీరో…