idea: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఔను.. వినూత్నంగా ఆలోచిస్తేనే ప్రత్యేకత.. ఆకర్షణ..
రొటీన్‌గా ఆలోచించడం సాధారణం. కానీ కొందరు వెరైటీగా ఆలోచిస్తారు. నలుగురిలో తన ప్రత్యేకతను చాటుకోవాలనే తపన వారిది. అందిరిలా ఒక్క చోట కుదురుగా ఉండనివ్వదు. తనకంటూ ఓ గుర్తింపు కావాలి. నలుగురిలో ఆకర్షణగా నిలవాలి. ఇదిలో ఇలాంటి తపనే వారిని భిన్నంగా…