పీకనీకి….. కేసీఆర్…! లొట్టపీసు…. కేటీఆర్…!! సంస్కారం లేని మాటలు… విలువలు వీడిన నేతలు..!
(దండుగుల శ్రీనివాస్) ఏం రాజేశ్వర్ ఇయ్యాల లేటుగా వచ్చినవ్ వాకింగ్ కు.. రాత్రి నిద్రలేదు కలాం సార్.. అందుకే పానం జర సుస్త్‌గుంది..! సరే జర సేపు ఈడ కూసుందం….! ఇక జెప్పు ఏందీ ముచ్చట్లు…! ఆ ఏముంది సార్ అంతా…