లోబడ్జెట్ సినిమాలు…. విడుదల వాయిదా.. ఖర్చులకు భయపడుతున్న ప్రతిపక్షాలు.. టికెట్ కావాలంటూనే ఇప్పుడే ప్రకటన వద్దంటున్న ఆశావహులు…
టికెట్ నాక్కావాలంటే నాక్కావాలని మొన్నటి వరకు ఒకటే ఫైరవీలు… లాబీయింగులు. బీజేపీ నుంచి టికెట్ వస్తే చాలు ఇక తాము గెలిచినట్టేననే ఫీలింగు గత కొంతకాలం క్రితం. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ పాతాళంలోకి పడిపోయి కాలం కలిసొచ్చి కాంగ్రెస్…