ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్లు వేసే ఈ నర్సులకు సలాం..
కరోనా వ్యాక్సిన్ల కోసం పీహెచ్‌సీల ముందు, అర్బన్ హెల్త్ సెంటర్ల ముందు పడిగాపులు కాసే జనాలను చూసినం. వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు బారులు తీరిక కనిపిస్తున్నారు. కొందరైతే వాపస్ వెళ్లిపోతున్నారు.దవఖానల్లో సిబ్బంది చీదరింపులు,నిర్లక్ష్యం అదనంగా ఉండనే ఉంటాయి. ఇవన్నీ భరిస్తూ కూడా…