తల్లిని కోల్పోయిన చిన్నారికి అండగా నిలిచిన గోవన్న…ఎల్‌వోసీతో ఆదుకోలేకపోయినా… ఆర్థిక సాయం కింద 10 లక్షలు అందించి ఆ కుటంబాన్ని ఆదుకున్న బాజిరెడ్డి….. సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు బాసట.. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ బాజిరెడ్డి భరోసా…
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ గౌడ్ కూతురు మిరుదొడ్డి రవీనా అనే మహిళ ప్రసవనంతరం కరోనా సోకడంతో ఏడాది క్రితం మృతి చెందింది. ఆమెను కాపాడుకోవడానికి రూరల్ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి…