పొలిటికల్ ఐసీయూలో.. డాక్టర్ సాబ్‌లు … డాక్టర్లుగా సక్సెస్.. పొలిటికల్‌గా ఫెయిల్యర్… రాజకీయంగా జనం నాడి పట్టడంలో విఫమయిన డాక్టర్లు… అటు ప్రొఫెషన్‌కు టైమ్ ఇవ్వలేక.. ఇటు రాజకీయాల్లో రాణించలేక…. లైట్‌గా తీసుకుంటున్న అధిష్టానాలు.. ప్రతీ ఎన్నికల్లో చుక్కెదురే… అవకాశాలు కోసం చూసీ చూసీ నైరాశ్యంలో డాక్టర్ లీడర్లు…
వైద్యరంగంలో ఎవరికి వారే సాటి. కష్టపడి ఉన్నత చదవులు చదవి పైకొచ్చినవారే అంతా. ఇటు వైద్యవృత్తిలో రాణిస్తూ .. అటు సేవారంగంపై దృష్టి సారించినవారెందరో. కానీ కొందరు స్వచ్చంధ సంస్థలకు పరిమితమై సేవలు చేస్తే.. మరికొంత మంది రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు.…