ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కుట్రనా…? పథకం ప్రకారమా..?? ఓ సర్పంచ్ భర్తకు ఎమ్మెల్యేను చంపేంత సీన్ ఉందా..? ఇప్పుడంతా ఇదే చర్చ….
ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి తన శత్రువులను ఎలా మట్టుబెట్టాలో తెలుసు. తను అనుకున్నాడంటే అవతలి వ్యక్తి ఎంతటి బలవంతుడైనా తను పథకం వేశాడంటే మట్టి కరవాల్సిందే. తను అనుకున్నది సాధించే వరకు, అనుకున్న పని అయ్యేంత వరకు వదలిపెట్టడు. అంతటి…