Tag: nirmala sitaraman

తెలంగాణకు బడ్జెట్‌లో మొండిచెయ్యి… సబ్‌ కా సాత్‌ కాదు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలే లక్ష్యం…. నిజామాబాద్‌, వరంగల్‌ విమానాశ్రయాల ఏర్పాటు ఇక కలగానే మిగిలిపోవాలా..? ఈ ఏడాది తర్వాత ప్రభుత్వం వెళ్లిపోతున్నదని చెప్పకనే చెప్పేశారు.. కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత

తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని చెప్పారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని…

ఇజ్జ‌త్ తీసుకున్న నమ‌స్తే తెలంగాణ‌…. బీజేపీ పార్టీ ఆఫీసులో న‌మ‌స్తే విలేక‌రి ప్ర‌శ్నాప‌త్రం హ‌ల్‌చ‌ల్… బ‌య‌ట‌పెట్టిన బండి సంజ‌య్‌.. ఇంత చిల్ల‌ర రాజ‌కీయ‌మా అంటూ న‌మ‌స్తే పై విరుచుకుప‌డ్డ బీజేపీ

అది బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాల‌యం.. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్రెస్‌మీట్.. అంతా హ‌డావుడిగా ఉంది. ఇంత‌లో ఆ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వేదిక మీద ఓ ప్ర‌శ్నాప‌త్రాన్ని చూపాడు. ఏమిటా అని అంతా చూస్తున్నారు. అది న‌మ‌స్తే…

ఈ ఫోటోల లొల్లేందీ హ‌రీశా..! వాళ్ల‌ది దిగ‌జారుడంటూనే మీరూ అదే దారిలోనేనా..? హ‌రీశ్ స్థాయికి సూట‌య్యే వ్యాఖ్య‌లు కావ‌వి….

కేంద్రం పేద‌ల‌కు ఇచ్చే బియ్యంలో త‌మ వాటా గురించి కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ అబ‌ద్దాలాడార‌ని అన్న‌.. హ‌రీశ్‌రావు.. కేంద్రానికి ఆదాయం స‌మ‌కూర్చి న‌డిపే రాష్ట్రాల‌లోతెలంగాణ కూడా ఉంద‌ని, మీరు కేసీఆర్ ఫోటో పెట్టుకోండ‌ని అన‌డం హ‌రీశ్ స్థాయికి సూట‌య్యే వ్యాఖ్య‌లు…

You missed