రైతుల పేరుతో బడాబాబులకు ఎడాపెడా రుణాలు.. నిజామాబాద్ డీసీసీబీలో పేరుకు పోయిన 220 కోట్ల మొండి బకాయిలు… మార్చి నెలాఖరు వరకు చెల్లించకపోతే ఆర్‌ఆర్ యాక్టు.. ఆర్బీఐ లైసెన్సులు రద్దు చేస్తామనడంతో హడావుడిగా రికవరీ చేపట్టిన పాలకవర్గం..80 లక్షలు బాకీ పడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే…
నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (NDCCB)లో రైతుల పేరుతో కొంత మంది బడాబాబులు ఎడాపెడా తీసుకున్న రుకోట్లణాలు ఇప్పుడు ఆ బ్యాంకు ఉనికికే ప్రమాదకరంగా మారాయి. గత పాలకవర్గం చైర్మన్‌గా ఉన్న గంగాధర్‌రావు పట్వారి హయాంలో చాలా మంది రైతుల…