దటీజ్ కింగ్ నాగార్జున్…! హైడ్రా పేరుతో మొదట రేవంత్ బలిపశువును చేసింది నాగ్‌నే…!! మంత్రి కొండా సురేఖ వల్గర్ మాటలతో అక్కినేని పరపతిని బయటకు గుంజిన కాంగ్రెస్..! అయినా ఆమె పై చర్యల్లేవు…! నాగ్ న్యాయ పోరాటం చేసినా… ఇండస్ట్రీ కోసం అన్నీ మరిచీ…! అదీ కింగ్ హుందాతనం..!
(దండుగుల శ్రీనివాస్) వచ్చీ రాగానే టాలీవుడ్‌పై పడ్డాడు రేవంత్‌రెడ్డి. మొదటగా బలిపెట్టింది నాగార్జునను. వివాదరహితుడిగా తన పని తాను చేసుకుపోయే తత్వం. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ తండ్రి చూపిన బాటలో సినిమానే ప్రపంచంగా బతికినవాడు. బతుకుతున్నవాడు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా…