మహారాష్ట్ర రైతులపై కేసీఆర్ తెలంగాణ కిసాన్ మంత్ర….అక్కడి రైతుల్లో కొత్త ఆలోచనకు తెరలేపిన కేసీఆర్ స్పీచ్… సూటిగా సుత్తిలేకుండా సాగిన ప్రసంగం….
నాందేడ్ జిల్లాలో రెండోసారి బీఆరెస్ పెట్టిన బహిరంగ సభ సక్సెసయ్యింది. ఈసారి కేసీఆర్ తనదైన శైలిలో కాకుండా కొంత పంథా మార్చాడు. రైతల్లో ఇక్కడి తెలంగాణ పథకాలు ఎలా అమలవుతున్నాయో వివరిస్తూనే అక్కడ ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలనే చైతన్యాన్ని…