Tag: NANDAMURI FAMILY

AP POLITICS: కోడిగుడ్డు మీద ఈక‌లు పీక‌డం అంటే ఇదే.. ఏమున్నార్రా.. నాయ‌న‌. మీరూ మీ సిగ్గుమాలిన‌ విశ్లేష‌ణ‌లు..

ఏపీ రాజ‌కీయాలు మ‌రీ భ్ర‌ష్టు ప‌ట్టిపోయాయి. అక్క‌డ ఆధిప‌త్య రాజ‌కీయం కోసం, ప‌ద‌వుల కోసం, సీఎం సీటు కోసం ఎంత‌గా దగ‌జారుతున్నారంటే.. బ‌ట్ట‌కాల్చి మీదేయ‌డం కాదు.. బ‌ట్ట‌లిప్పేసుకునే వ‌ర‌కు. న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న‌ట్టుగా అసంద‌ర్భ ప్రేలాప‌న‌లు అక్క‌డ రాజ్య‌మేలుతున్నాయి.…

AP CM JAGAN: మొండిఘ‌టం జ‌గ‌న్‌.. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు… సినీ టికెట్ల రేట్ల‌పై దిగిరాని సీఎం… చిరు, నంద‌మూరి ఫ్యామిలీలే టార్గెట్‌..

ఏపీ సీఎం జ‌గ‌న్ మొండిఘ‌ట‌మ‌ని మ‌రోసారి నిరూపించుకున్నాడు. క‌నీసం త‌న‌ను సీఎంగా కూడా గుర్తించ‌ని సినీ ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకుంటున్నాడు. సీని పెద్ద‌లు చ‌ర్చ‌ల పేరుతో కాళ్ల‌బేరానికి వ‌చ్చినా విన‌లేదు. సినిమా టికెట్ల విష‌యంలో త‌ను అనుకున్న ఆన్‌లైన్ విధాన‌మే ఉండాలన్నాడు.…

CBN: అంతా కాల మ‌హిమ‌..ఒక‌ప్పుడు చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ కోసం మోడీ, కేసీఆర్‌లు వేచిచూశారు.. ఇప్పుడు వాళ్ల‌లా.. ఈయ‌నిలా..

కాల మహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి ఈ క్రింది కొన్ని ఉదాహరణలు. 1. మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. 2. 2009 ఎలక్షన్…

AP CM JAGAN: మ‌రీ ఇంత దిగ‌జారాలా జ‌గ‌న్‌.. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు ఇదో కొత్త భాష్యం…

చంద్ర‌బాబును రాజ‌కీయంగా సమాధి చేసేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ ఏమేమీ అన్నీ చేస్తున్నాడు. ఆఖ‌రికి దిగ‌జారిపోయి.. త‌న మంత్రులు, ఎమ్మెల్యేల‌తో వ్య‌క్తిగ‌తంగా దూషించేస్థాయికి కూడా ప‌డిపోయాడు. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలంటే కొత్త భాష్యం చెబుతున్నాడు. అక్క‌డి ప్ర‌జ‌లు ఛీదరించుకునేలా అధికార వైసీపీ వ్య‌వ‌హిస్తున్న‌ది.…

CBN: ఆ ఏడుపు వృథా పోలేదు.. నంద‌మూరి వంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాబుకు అండ‌గా నిలిచింది. అదే క‌దా బాబు కోరుకుంది….

కుటుంబ ఫ్యామిలీ డ్రామా భ‌లే ర‌క్తి క‌ట్టింది. బాబుకు ఎవ‌రు ఐడియాలిస్తారో తెలియ‌దు కానీ.. త‌న స‌హ‌జ శైలికి భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తాడు ఒక్కోసారి. అదీ రాజ‌కీయం కోస‌మే. అధికారం కోస‌మే. న‌డుము వంచి వంగి వంగి న‌మ‌స్క‌రిస్తాడు. కానీ లోప‌ల మ‌నిషి…