RRR: ఈ ఎర్రజొన్నలు పశువుల దాణాగా వినియోగిస్తారు.. చంద్రబోసు.. నీ నాటు పాటకు రొట్టెలు చేసి పెట్టావు..
పొలం గట్టు దుమ్ములోన పొట్ల గిత్త దుంకినట్టు.. పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.. కిర్రు చెప్పులేసుకోని కర్రసాము లేసినట్టు.. మర్రిచెట్టు నీడలోన కుర్రగుంపు గూడినట్టు… ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు.. నాపాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..…