ఫామ్‌హౌజ్‌లో.. డ్రగ్స్ పార్టీ సమాచారం ఇచ్చిందెవరు..? కవిత శిబిరం నుంచే లీకా..? త్వరలో బహిష్కరణ.. కొత్త పార్టీ ఆవిష్కరణ.. కవిత కోసమే ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో రాజీ…! అభ్యర్థుల ఎంపికలో రహస్య అవగాహన..!!
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) తీహార్ జైలులో ఉన్నప్పుడే కవిత కక్షతో రగిలిపోయారా..? తన తండ్రి కేసీఆర్‌కు అత్యంత అనుచరుడైన వ్యక్తిని కాపాడి ఆయనను సంతోషపెట్టి తనను బలి చేశారని రగిలిపోయారా..? తండ్రి తనపట్ల సరైన మమకారం చూపలేదని బాధపడ్డారా..? కన్నబిడ్డెగా…