Tag: munugodu by election

బీజేపీ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్న‌దో మునుగోడు ఉప ఎన్నిక ఓ తార్కాణం… 2011లో స‌స్పెండ్ చేసిన రోడ్డు రోల‌ర్ గుర్తు తిరిగి పెట్ట‌డ‌మంటే ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మే… రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ బ‌దిలీ వ్య‌వ‌హారంలో ఈసీ తీరు ఆక్షేప‌నీయం….. కేటీఆర్‌…

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కె. తారక రామారావు తీవ్రంగా విమ‌ర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు…

వైర‌ల్ చేసి బీజేపీ ఎదురుత‌న్నిచ్చుకున్న‌దా..? కేటీఆర్ బీజేపీ నేత‌తో మాట్లాడిన ఫోన్ కాల్ వైర‌ల్‌…. అందులో బేర‌సారాలు లేవు.. నిజాలు, సంక్షేమ ప‌థ‌కాలే ఊసే… ఒప్పుకున్న బీజేపీ నేత‌.. రైతుబంధుపై ప‌లు సూచ‌న‌లు.. స్వీక‌రికంచిన కేటీఆర్‌….

ఆయ‌నో గ‌ట్టుప్ప‌ల‌కు చెందిన బీజేపీ నేత‌. ప్ర‌జాధార‌ణ క‌లిగిన నాయ‌కుడు. కేటీఆర్ నిన్న స్వ‌యంగా ఆయ‌న‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. దీన్ని బీజేపీ నేత‌లు వైర‌ల్ చేసి త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుందామ‌నుకున్నారు. కానీ ఇక్క‌డే క‌థ బెడిసికొట్టింది. ఆ ఫోన్ కాల్‌లో…

నా ఇద‌ర్ కా.. నా ఉద‌ర్ కా…. ఎటూ కాకుండా పోయిన బూర న‌ర్స‌య్య పొలిటిక‌ల్ ఎత్తుగ‌డ‌… బీజేపీలో అడిగిన సీటు లేద‌ట‌.. ఇచ్చింది తీసుకోవాల‌ట‌….

రాజ‌కీయాల్లో హ‌త్య‌లుండ‌వు. ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయి. బూర న‌ర్స‌య్య‌గౌడ్ ఇప్పుడు చేసింద‌దే. ఆత్మ‌గౌర‌వం, అవ‌మానం, బానిస బ‌తుకు అని ఏవేవో మాట్లాడి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నాడు. బాగానే ఉంది. కానీ అక్క‌డ బీజేపీలో ఈయ‌న అడిగిన డిమాండ్లు ప‌ట్టించుకున్న‌వాడు…

ఈ స‌ర్పంచ్ అభ్య‌ర్థి హామీల ముందు మునుగోడు ధ‌న ప్ర‌వాహం, ప్ర‌లోభాల ప‌ర్వం బ‌లాదూర్‌….బేకార్‌..!

మునుగోడులో ప‌డి మ‌నోళ్లు మ‌స్తు బిజీ అయ్యిండ్రు గానీ టైం ద‌గ్గ‌ర ప‌డుతుంద‌ని ఆగ‌మాగ‌మైతుండ్రు గానీ ఓటుకు ముప్పై వేలు, కుటుంబానికి తులం బంగారం, బ్రీజా కార్లు, బైకులు….. ఇచ్చేందుకు రంగం రెండీ చేసుంకుంటున్న‌రు గానీ….. ఈ వార్త వైపు ఓ…

క‌మ్యూనిస్టు పార్టీల మాట‌ల‌కు అర్థాలే వేరులే…. మునుగోడులో టీఆరెస్‌తో చెట్టాప‌ట్టాల్‌…. నిజామాబాద్ కు సీఎం రాక సంద‌ర్భంగా డిమాండ్ల ప‌రంప‌ర‌… హామీల అమ‌లుకు లేఖాస్త్రాలు….

క‌మ్యూనిస్టు పార్టీలు అంటే అంతే. అవ‌స‌రాల రీత్యా ఎప్పుడు ఎక్క‌డ ఎలా మాట్లాడాలో.. ఏ నిర్ణ‌యాలు తీసుకోవాలో.. ఏ డిమాండ్లు చేయాలో … వారికే తెలియ‌దు. అంతే .. అప్ప‌టిక‌ప్పుడు త‌క్ష‌ణ అవ‌స‌రాలు పార్టీ అవ‌స‌రాలుగా మార‌తాయి. జ‌నాల‌తో ఒక్కోసారి ఆ…

You missed