MP Santhosh Rao: రైతుల ధర్నాలో గీ నవ్వులెందుకే సంతన్నా..? ఇది నవ్వుకునే సమయం కాదే.. రైతన్న కన్నీరు తుడిచే సందర్భం….
రైతు బాధల్లో ఉన్నడనే కదా ధర్నా చేసింది. ఆ బాధలు, కన్నీళ్లు తుడవాలనే కదా కంకణం కట్టుకున్నది. యాసంగిలో రైతుకు అండగా ఉందామనే కదా.. వద్దన్న ధర్నాచౌక్‌లో అడుగుపెట్టింది. కేంద్రాన్ని కడిగిపారేసి.. రైతులంతే ఎవరి ప్రేముందో అని తేల్చిచెప్పేందుకే కదా సీఎం…