అక్కడ పెట్టుబడుల ధగధగలు..! ఇక్కడ పదవుల కోసం తన్నులాటలు..!!
(దండుగుల శ్రీనివాస్) సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు దావోస్‌లో పర్యటిస్తుంటే.. ఇక్కడ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు తన్నుకొని ఇజ్జత్ తీసుకుంటున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇక్క డి ఇంట్లో మంటలు చెలరేగుతున్నాయి. అసలే అధికారం లేక చాలా…