Tag: #mlckavitha

క‌విత క‌మ్యూనిష్టు పాత్ర‌..! అదేంటీ ఇలా క‌మ్యూనిష్టు పార్టీలు క‌దా చేయాల్సింది..! చార్జీలు పెరిగితే వెంట‌నే స్పందించిన జాగృతి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎర్ర‌జెండా పార్టీల క‌ల‌ర్ వెలిసిపోయింది. వాటి ప‌ర‌ప‌తి మ‌స‌క‌బారిపోయింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే అ పార్టీకి బాగా ఊది నాలుగు ఫైర‌వీలు.. ఒక ప‌ద‌వి ద‌క్కించుకుంటే చాలు.. ఓ నాలుగు రాళ్లు వెన‌కేసుకుని ద‌ర్జాగా బ‌తికితే చాలు…

లోక‌ల్ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌..! ఇంట గెలిచేందుకు తండ్లాట‌..! నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ చుట్టి వ‌స్తున్న క‌విత‌..! నిజామాబాద్‌లో త‌న టీమ్ ఏర్పాటులో బిజీబిజీ..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌ ర‌చ్చ గెలిచేందుకు ర‌చ్చ ర‌చ్చ చేసిన క‌విత‌.. ఇప్పుడు ఇంట గెలిచేందుకు తండ్లాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో త‌న ఉనికినే లేకుండా చేసిన త‌న సొంత పార్టీ నేత‌ల‌తో ఆమె త‌ల‌ప‌డుతోంది. వారి బాధితులనంద‌రినీ ఏకం చేసి…

ఈ గ‌ట్టునే ఉంటాం..! తాజా మాజీల‌ను కాద‌ని అక్క చెంతకు చేరిన ఇందూరు నేత‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్‌లో ఆమె ఆట‌లు సాగ‌నివ్వ‌లేదు మొన్న‌టి వ‌ర‌కు. ఆమెను క‌లిస్తే చాలు.. దూరం పెట్టేవారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు వారు తాజా మాజీలు. అక్క వేరు కుంప‌టి పెట్ట‌నుంద‌ని తేలింది. తాజా మాజీల‌పై మామూలుగా లేదు కోపం. అందుకే ఇప్పుడు…

సీఎం సీటులో కేసీఆర్ ఉన్నా ప్ర‌శ్నించాల్సిందే..! క‌వులు ప్ర‌శ్నించ‌డం మానొద్దు..! ఎవ‌రికీ త‌లొంచొద్దు..! ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌…

హైద‌రాబాద్‌- వాస్త‌వం ప్ర‌తినిధి: సీఎం సీటులో ఎవ‌రు కూర్చున్నా ప్ర‌శ్నించ‌డం మానొద్ద‌ని క‌వుల‌కు పిలుపునిచ్చారు క‌విత‌. సీఎం సీటులో త‌న తండ్రి కేసీఆర్ ఉన్నా స‌రే క‌వులు ప్ర‌శ్నిస్తూనే ఉండాల‌ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి…

గివే ముఖాలేసుకునే వంద గెలుస్తారా హ‌రీశ్‌..! అరాచ‌క‌శ‌క్తులుగా మారిన సిట్టింగులు..! అయినా ప‌ట్టించుకోని దుర‌హంకారం కేసీఆర్‌ది.. జనాలు ఛీ థూ అన్నా వారికేనా మ‌ళ్లీ మ‌ళ్లీ… ! త‌ప్పులు తెలిసినా దిద్దుకోని వైనం.. ఇప్పుడు మ‌ళ్లీ అవే అహంకారపూరిత మాట‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మాకెవ‌రితో క‌లిసే ఖ‌ర్మ ప‌ట్ట‌లేద‌న్నాడు హ‌రీశు. ఒంట‌రిగానే పోత‌మ‌న్నాడు. ఒంటి చేత్తో వంద గెలుచుకొస్తాం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే అని కూడా వాగేశాడు. సేమ్ మామ లెక్క‌నే. బామ్మ‌ర్ధి తీరుగ‌నే. ఏ మాత్రం అహం త‌గ్గ‌లేదు ఎవ‌రికి. త‌గ్గేదేలేదంటుందా…

న‌డ‌వ‌ని ముచ్చ‌ట‌..! బాపు, అన్న‌, అక్క‌…! ముగ్గురూ ముగ్గురే..! సెంటిమెంట్ ఆయింట్‌మెంట్ ప‌నిచేయ‌దు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ జాగృతి అని మ‌ళ్లీ కొత్త పాటందుకున్న‌ది అక్క‌. బాపు పేరు చెప్పి సెంటిమెంట్ రాజేసి ఎట్లైనా సీఎం కావాల‌ని చూస్తున్నాడు అన్న‌. భ‌లే భ‌లే మంచిగైంది. మీ తిక్క కుద‌రింది. న‌న్ను ఫామ్‌హౌజ్ కు ప‌రిమితం చేస్తారా..?…

అక్క రెండుక‌ళ్ల సిద్ధాంతం…! తండ్రి పార్టీ ఒక కన్ను.. త‌న పార్టీ మ‌రో క‌న్ను..! ఆమె చ‌ర్య‌లు, మాట‌లు.. పార్టీని డ్యామేజీ చేస్తున్నాయా..? బ‌లోపేతం చేస్తున్నాయా…! క‌విత‌క్క మాట‌ల‌కు అర్థాలే వేరులే…

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుడెప్పుడో చంద్ర‌బాబు మాట‌లు గుర్తొచ్చాయి. ఆ రెండుక‌ళ్ల సిద్ధాంతం చాలా రోజుల త‌ర్వాత క‌విత‌క్క నోటి వెంట విన‌వ‌చ్చింది. బాపు పార్టీ ఒక క‌న్నైతే..త‌న పార్టీ .. అదే జాగృతి మ‌రోక‌న్ను అని డిసైడ్ చేసేసింది. అక్క మాట‌ల‌కు…

వేరుకుంప‌టి శుభారంభం..! జాగృతి పేరిట కొత్త పార్టీ ఆఫీసు తెరిచిన క‌విత‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత డిసైడ్ అయిపోయింది. ఇక జాగృతి వేదిక‌గా త‌న దారి త‌ను చూసుకుంటున్న‌ది. ఎక్క‌డా పార్టీ కండువా లేదు. అంతా జాగృతి కండువాలే. కేసీఆర్ బొమ్మ మాత్రం వాడుకుంటున్న‌ది. తెలంగాణ జాగృతి పేరు మీదే పార్టీ స్థాపించే ఆలోచ‌న…

పిచ్చోళ్లైపోయారు మ‌న టీమంతా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాటే విజ‌న్‌.. వాటే థాట్‌… పిచ్చోళ్లైపోయారు మ‌న టీమంతా..! ఈ డైలాగ్ ఏ సినిమాలోనిదో అంద‌రికీ తెలుసు. ఇప్పుడిదెందుకు..? ఈ డైలాగ్ కరెక్టుగా క‌విత‌కు స‌రిపోతుంది. త‌ను ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌తీరుకు, న‌డిపిస్తున్న క‌థ‌నానికి న‌ప్పుతుంది. అవును..! ఆమె అంద‌రినీ…

ఆర్కే ఉత్త ముచ్చ‌ట్లు..! క‌విత కాంగ్రెస్ క‌హానీ అంతా సొల్లే…!! ఖండించిన ఏఐసీసీ వ‌ర్గాలు.. న‌వ్వుకుంటున్న అధిష్టానం పెద్ద‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత‌పై ఆంధ్ర‌జ్యోతిలో వ‌స్తున్నఎపిసోడ్స్ ఉత్త ముచ్చ‌ట్లేన‌ని ఏఐసీసీ వ‌ర్గాలు ఖండించాయి. ఆమెను పార్టీలోకి తీసుకోవ‌డ‌మా..? మాకేం అవ‌స‌రం..?? అని ముచ్చ‌టించుకుంటున్నాయి. గ‌త రెండు రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌విత ఇష్యూ వాడివేడిని పుట్టిస్తోంది. ఆమె కొత్త పార్టీ పెట్ట‌నుంద‌నే…

You missed