కవితపై బీఆరెస్ బహిష్కరణాస్త్రం..! టీజీబీకేఎస్ బాధ్యతల నుంచి తప్పించిన అధిష్టానం.. కేసీఆర్ ఆదేశాలతో .. కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతల అప్పగింత.. అధికారికంగా కేటీఆర్ ప్రకటన.. ! ఇవాళ కవిత హడావుడి ప్రెస్‌మీట్… భవిష్యత్ కార్యాచరణ, నిర్ణయాలపై క్లారిటీ..!
(దండుగుల శ్రీనివాస్) తండ్రి చాటు బిడ్డెగా ఉంటూనే తన దారి తను చూసుకుంటున్న కవితకు .. తాననుకున్న సమయం రానే వచ్చింది. పాము పగ తోక చుట్టంలా.. గులాబీ కండువా మెడలో వేసుకోకుండా.. కేసీఆర్ చిత్రపటాన్ని మాత్రం వాడుకుంటూ తన కార్యకలాపాలు…