నాన్న సంకల్ప బలం గొప్పది… ఎన్నో ఒడిదుడుకులు,కష్టనష్టాలు.. అయినా వెనుకడుగు వేయని తత్వం…. నక్సలైట్లు మూడు సార్లు అటాక్ చేశారు.. కరోనాతో పోరాడారు.. ఇప్పటికీ ప్రజాసేవలో అదే తపన, ఆర్తి… బాజిరెడ్డి గోవర్దన్ రాజకీయ జీవితం గురించి జగన్ స్పూర్తిదాయక స్పీచ్…
బాజిరెడ్డి గోవర్దన్…. మాస్ లీడర్. జనం నాడి తెలిసిన నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఓటమెరుగని విజేత. జనం మెచ్చిన నాయకుడు. కానీ ఇప్పటి తరం వారికి బాజిరెడ్డి జీవితం గురించి లోతుగా తెలియదు. ఆయన తనయుడు జగన్ తన తండ్రి…