స్వపక్షానికి హితబోధ.. ప్రతిపక్షానికి బస్తీమే సవాల్.. మళ్లీ అన్ని సీట్లు మావే.. ఇందూరుపై గులాబీ జెండా ఎగురేసి తీరుతాం..అర్బన్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత అర్బన్ బీఆరెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తనదైన శైలిలో మాట్లాడారు. గతంలో కన్నా ఆమె స్పీచ్ భిన్నంగా, ఉన్నదున్నట్టుగా లోపాలను ఎత్తిచూపుతూనే భవిష్యత్ మార్గనిర్దేశనాన్ని సూచించినట్టుగా సాగింది. బుధవారం నగరంలో ఓ ఫంక్షన్ హాల్‌లో ఆరు డివిజన్ల బీఆరెస్…
