Harish rao: పాపం.. నిన్నటి వరకు సిద్దిపేట చిన్నబోయింది.. ఇప్పుడు హుజురాబాద్ ఉసూరుమంటోంది…
హరీశ్‌రావు ఏడుంటే ఆడ అదో హంగామా. అదో ఉత్సాహం. ఆయన మాటలు సేమ్ కేసీఆర్ లెక్కనే ఎంత విన్నా వినాలపిస్తుంది. హుజురాబాద్ ప్రజలు కూడా హరీశ్ ఏం చెప్పినా కేసీఆర్ చెప్పినట్టే భావించారు. శ్రద్దగా విన్నారు.హామీల వరదలో మునిగిపోయారు. అక్కడ అంతా…