సెల్‌ఫోన్‌లో తలకాయ ఇరికినంక మెదడు పనిచేయదు…
మెట్రోరైల్‌లో ఓ పసిబిడ్డతో ఉన్న తల్లికి సీటు ఇవ్వకుండా .. కాలేజీ అమ్మాయిలు సీట్లలో కూర్చున్నారు. ఆమె మాత్రం పసిబిడ్డతో కింద కూర్చుని ఉంది. ఎవరూ చూడటం లేదు. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరో నిలుచున్న అతను వీడియో తీశాడు.…