big breaking: కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు…! మెగా ఇంజినీరింగ్ కంపెనీకి షాక్ ఇచ్చిన సర్కార్… !! రూ. 2వేల కోట్ల కాంట్రాక్ట్‌పై వేటు.. హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ఇది డొంకతిరుగుడు డిజైన్‌గా కొట్టిపారేసిన సర్కార్..! మల్లన్న సాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టును చేపట్టేందుకు టెండర్లు…
వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్: గత ప్రభుత్వ తప్పిదాలను ఏమాత్రం వదలకుండా వెంటాడుతోంది సర్కార్. పాత డిజైన్లు, అప్పటి ప్రభుత్వ ఉద్దేశ్యాలను తప్పుగా భావించిన సర్కార్.. తమదైన పంథాలో కొత్త తరహా ప్రాజెక్టుల నిర్మాణాలకు పూనుకుంటున్నది. ఇందులో భాగంగా బుధవారం సంచలన…