అరవిందుకు ఎమ్మెల్సీ కవిత అల్టిమేటం.. తప్పుడు ఆరోపణలతో తమాషాలు మానుకో 24 గంటల్లో రుజువు చెయ్…. లేదంటే ముక్కు నేలకు రాయ్…..
తన పై ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. అరవింద్ ఆరోపణలపై ఆమె సూటిగా, ఘాటుగా ప్రశ్నలు కురిపించారు. ఆరోపణలు నిరూపించుకుంటావా ? లేక ముక్కు నేలకు రాస్తావా ? తేల్చుకో అంటూ…