అసందర్బోత్సవాలు…! విజయోత్సవాలు జరుపుకునే సమయమా సార్ ఇది..! జనాలు కష్టాల్లో ఉన్నారు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు…! హామీల అమలుతో ఆదుకోండి..! భరోసానివ్వండి… రైతుభరోసా రిలీజ్ చేయండి.. రుణమాఫీ సంపూర్ణం చేయండి..! 4వేల పింఛన్ అమలుకు క్లారిటీ ఇవ్వండి… రోమ్ చక్రవర్తి ఆలోచనలు చేయకండి.. !
(దండుగుల శ్రీనివాస్) ఇలా ఏడాది పూర్తయ్యిందో లేదో అలా విజయోత్సవాలు జరుపుకోవాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ సర్కార్. భట్టి ఇవాళ దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒకటి ప్రకటించేశాడు కూడా నవంబర్ 14 నెహ్రూ పుట్టిన రోజు నుంచి మొదలుకొని డిసెంబర్ 9…