Tag: mahesh babu

ఇదేం క‌థ వ‌యా ప‌రుశురాం… వంద వ‌యాగ్రాలేసినా లాభం లేక‌పాయె…. వ‌రుస‌గా వ‌చ్చిన కంగాళీ , బోరింగ్ సినిమాల లిస్టులో చేరిన స‌.వా.పా

స‌ర్కారు వారి పాట‌.. టైటిల్ కొత్త‌గా ఉండి ఆస‌క్తిని రేకెత్తించేదిగా ఉంది. కానీ ప‌రుశురాం రాసుకున్న క‌థ య‌మ బోరింగ్‌, కంగాళీ, క్లారిటీ లేని సినిమాగా మిగిలిపోయింది. వ‌రుస‌గా ఈ మ‌ధ్య‌న వ‌చ్చిన భీమ్లానాయ‌క్ నుంచి ఆచార్య వ‌ర‌కు….. ప‌నికి రాని…

కాపీ థ‌మ‌న్ ష‌రా మామూలుగా మ‌హేష్ చెవిలో పువ్వులు…. స‌ర్కార్ వారి ‘పాట‌’లు.. కాపీ ట్యూన్‌లు.. సోష‌ల్ మీడియాలో థ‌మ‌న్‌తో ఆడుకుంటున్న నెటిజ‌న్లు…

పాట‌లు కాపీ కొట్ట‌డంలో మ‌న వాళ్ల‌కు మించినోళ్లు లేరు. ఎవ‌రూ ఇందుకు అతీతులు కారు. ఎవ‌రి తెలివి మేర‌కు దొర‌క‌కుండా అలా కాపీ ట్యూన్‌లు క‌ట్టి .. కొత్త సినిమాల‌కు వ‌దిలి.. అవి హిట్ అయ్యాయ‌ని చంక‌లు గుద్దుకుంటుంటారు. ఈ కాపీలు…

EMK: కోటి రూపాయ‌ల గేమ్‌లో మ‌హేశ్‌, ఎన్టీఆర్ ఒక‌రితో ఒక‌రు ఆడుకున్నారు.

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు .. కోటి రూపాయ‌ల గేమ్ షోలో చివ‌రి రోజు హీరో మ‌హేశ్ బాబు పాల్గొన్నాడు. వారం రోజులుగా మహేశ్ పాల్గొన్న ఎపిసోడ్ చూపిస్తూ మై మ‌రిపిస్తూనే ఉన్నాడు జెమినీ వాడు. మొత్తానికి ఈ ఆదివారం చివ‌రి ఎపిసోడ్‌లో…