శభాష్.. జీవన్…! మహారాష్ట్ర బీఆరెస్ సభల సక్సెస్‌తో కేసీఆర్ కితాబు..
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చాలా పెద్ద బాధ్యతే అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్ర.. మన ఊరు కాదు మన పల్లె కాదు… అక్కడి వాతావరణమే డిఫరెంట్. అలాంటి చోట బీఆరెస్ సభలతో జనాల దరికి చేరాలనుకుంది. జన సమీకరణ అంటే పిల్లల…