MAA: ‘కమ్మ’లు గెలిచారు.. ‘కాపు’లు ఓడారు.. చిరు ఫ్యామిలీకి ఝలక్..
చిరు ఫ్యామిలీకి మా ఎన్నికలు ఓ ఝలక్. ఇదంతా కుల రాజకీయం చుట్టూ తిరిగి .. చివరకు కమ్మలు గెలిచారు. కాపులు ఓడారు అన్నట్టుగా మారింది. లోకల్, నాన్‌లోకల్ ఫీలింగు బాగా పనిచేసింది. ప్రకాశ్ రాజ్ సమర్థుడే. కానీ లోకల్ సెంటిమెంటు…