నాగ్ విలనిజం… నేలబారు! రజినీ ఇమేజ్‌కు సైమన్ ఓ దిష్టిబొమ్మ!! అభిమానుల డిసప్పాయింట్!!
(దండుగుల శ్రీనివాస్) ఎంతో రిస్క్ తీసుకుని చేశాడనుకున్నారు. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాడని గంపెడాశలు పెట్టుకున్నారు. లోకేశ్ డైరెక్షన్‌లో తమ అభిమాన నటుడి విలనిజాన్ని ఆకాశానికెత్తేలా చూపుతాడని భ్రమ పడ్డారు. నాగ్ అన్నట్టుగా… లోకేశ్ విలన్ పాత్రలను కూడా అద్బుతంగా చిత్రీకరిస్తారని,…