నయానో భయానో… ఏకగ్రీవాలే చేయాలి…! సర్పంచులంతా మన ఖాతాలో పడాలి..!!
Dandugula Srinivas 8096677451 స్థానిక సంస్థల ఎన్నికలంటే భయం పట్టుకున్నది సర్కార్‌కు. జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. మొన్న నాలుగు పథకాలు ఏదో ప్రారంభించామని చెప్పుకున్నా అవి అందరికీ దరి చేరే వరకు చాలా సమయం పడుతుంది. ఆలోపు ఎన్నికలొచ్చినా.. అవి…