ఓటర్లకు మందు పోయని వాడు దున్నపోతై పుట్టున్…
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్… కన్యాశుల్కం నాటకంలో గిరీశం డైలాగ్ ఇది. ఇప్పుడు దీన్ని కొంత మార్చి మన రాజకీయాలకు, రాజకీయ నాయకులకు అన్వయించుకోవాలి. ఎన్నికల్లో నిలబడాలంటే, గెలవాలంటే.. ఓట్లు కొల్లగొట్టాలంటే ఏమి చేయాలి? చాంతాడంత అమలు కాని హామీలు, ప్రచారాలు, భారీ…