సింహాన్ని దగ్గరగా చూడాలనుకోకు… ఆటాడేస్తది
పులిని దూరంగా చూడాలనిపించిందనుకో.. చూసుకో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్కయిన పర్లేదు .. ట్రై చేయ్యొచ్చు.. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం.. వే…టా…డే…స్త….ది ఇది యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ డైలాగ్… ఇక్కడ…