Teenmar Mallanna: బీజేపీ మున్నూరుకాపు లీడర్లూ నిన్ను కాపాడలేరు…
#తీన్మార్ మల్లన్న fact_finding బిజెపికి అంతర్గతంగా భావజాల పునాది వున్నది. నారాయణ గురు, ఫులె, పెరియార్, అంబేడ్కర్, కాన్షీరాం సిద్ధాంతాలు వాటిని వొప్పుకోవు. మొన్నటి దాకా యివే పేర్లు వాడుకున్నవ్ సిద్ధాంత, ఫీల్డ్ వర్క్ పరంగా. అన్నిటినీ వారణాసిలో కలిపి జాతీయ…