Tag: KTR

ఆమె ఓడిన‌ప్పుడే దూరం పెట్టాడు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిడ్డె అంటే మ‌మ‌కారం, ప్రేమ‌. చిరంజీవి క‌విత‌.. .అని ఆప్యాయంగా వేదిక‌ల మీద పిలుచుకునే ఆప్యాయ‌త‌. అందులో డౌట్ లేదు. క‌న్న‌బిడ్డంటే ఎవ‌రికి ప్రేముండ‌దు. అందుకు అతీతుడేమీ కాదా తండ్రి. తెలంగాణ జాగృతి పెట్టుమ‌ని స‌ల‌హా ఇచ్చి రాజ‌కీయంగా…

మీరిద్ద‌రూ సుద్ద‌పూస‌లు..! మ‌ధ్య‌లో మేం బేకార్‌గాళ్ల‌మా..!? ఎంటీ బ్రో… అంత‌మాట‌నేశావ్‌..! చెల్లె మీద కోపం మీడియా మీద ప్ర‌తాపం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) గోపిచంద్ ర‌ణం సినిమాలో ఓ కామెడీ సీన్ ఉంది. అలీతో ధ‌ర్మ‌వ‌రం చెప్పే డైలాగ్ అది. మీరిద్ద‌రూ ఒక‌ర్నొక‌రు ప్రేమించుకుని అదృష్ట‌వంతులా..? మ‌ధ్య‌లో నేను బేకార్‌గాణ్ణా…!? అని. అట్ల‌నే ఉంది సేమ్ కేటీఆర్ ప్రెస్‌మీట్ ఇవాళ‌. ఓ వైపు…

తండ్రిపై ధిక్కార‌స్వ‌రం..! అన్న ఆధిప‌త్యంపై ఆగ్ర‌హం…!! కొత్త పార్టీ దిశ‌గా అడుగులు.. లేఖ బ‌య‌ట పెట్టిన క‌విత‌… ముందే చెప్పిన వాస్త‌వం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. క‌విత మ‌రో ష‌ర్మిలలా మార‌నుంది. కొత్త పార్టీ పెట్ట‌నుంది. ఆ పార్టీలో కేసీఆర్‌కు క‌విత రాసిన లేఖ చిచ్చురేప‌నుంద‌ని ప‌ద్దెనిమిది రోజుల ముందే వాస్త‌వం డిజిట‌ల్ ప‌త్రిక‌లో ఎక్స్‌క్లూజివ్ క‌థ‌నం వ‌చ్చింది. దీన్ని అంతా…

తిట్ట‌పోరా .. స‌ర్కార్‌..! పాత‌బ‌స్తీ అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేటీఆర్ తీరు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తీదీ రాజ‌కీయ‌మే అయి కూర్చుంటుంది. శ‌వ రాజ‌కీయాల‌కు ఏదీ వ‌ద‌ల‌ర‌న్న‌ట్టుగానే ఉంది ఇక్క‌డ ప‌రిస్థితి. గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ సందర్శించిన త‌రువాత ఆయ‌న స్పందించిన తీరు అట్ల‌నే ఉంది. భాదిత కుటుంబాన్ని…

త‌న‌దాకా వ‌స్తే..! సోష‌ల్‌మీడియాపై రేవంత్ గ‌గ్గోలు..!! అప్పుడు కేటీఆర్‌.. ఇప్పుడు రేవంత్.. సీన్ మారింది.. లీడ‌ర్లు మారారు..! అంతే

(దండుగుల శ్రీ‌నివాస్) సేమ్ టు సేమ్ సీన్‌. అప్పుడు కేసీఆర్‌కు ఇదే ప‌రిస్థితి. ఇప్ప‌డ‌ది రేవంత్ ఎదుర్కొంటున్నాడు. సోష‌ల్ మీడియాను త‌క్కువ చేసి చూశారు కేసీఆర్‌, కేటీఆర్‌. మెయిన్ మీడియాను చేతిలో పెట్టుకున్నారు. అవ‌న్నీ త‌మ కాంపాండ్‌లోని పెంపుడు కుక్క‌ల్లాగే ప్ర‌వ‌ర్తించాయి.…

అధికారం కోసం.. అన్న పిచ్చోడ‌య్యాడు..! చెల్లె రాజీనామాకు రెడీ అయ్యింది..!! అధికారం పోవడంతో దిక్కుతోచని కెటిఆర్‌ మండిపడ్డ మంత్రి సీతక్క

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పార్టీది అని మంత్రి సీతక్క ఆరోపించారు. కేటీఆర్‌ కు అధికారం పోయాక పిచ్చోడు అయిపోయాడని ఆమె మండిపడ్డారు. శుక్రవారం నాడిక్కడ ఆమె మాట్లాడుతూ.. చెల్లి కవిత రేపో మాపో రాజీనామా…

త‌లోదిక్కు.. చెరోదారి… ఏడాది సంబురాలు అవ‌స‌ర‌మా…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీఆరెస్‌లో కుటుంబ క‌ల‌హాలున్నాయి. అవి ప‌తాక‌స్థాయికి చేరుకున్నాయి. ఇది ఎవ‌రు కాద‌న్నా.. రామ‌న్న హ‌రీశ్ ఇంటికి పోయి కౌగిలించుకున్నా.. ఆ గ్యాప్ పెరిగింద‌ని అంద‌రికీ తెలుసు. చెల్లె క‌విత‌దో దారి. అన్న రామ‌న్న‌ది అదే అహంకార‌దోర‌ణి. హ‌రీశ్‌ది క‌రివేపాకు…

ఎక్క‌డ త‌గ్గాలో తెలుసు.. ఎక్క‌డ నెగ్గాలో తెలుసు..! ట్ర‌బుల్ షూట‌ర్‌..!! కేటీఆర్‌కు పార్టీ ప‌గ్గాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన హ‌రీశ్‌రావు.. పార్టీ క‌ష్టాల్లో ఉంటే కేసీఆర్‌కు గుర్తొచ్చేది హ‌రీశే.. కొడుకుపై న‌మ్మ‌కం లేదు.. హ‌రీశ్‌కు ప‌గ్గాలివ్వ‌లేడు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్‌తో పోల్చితే హ‌రీశ్ చాలా బెట‌ర్‌. కింది స్థాయి నుంచి ఎదిగివ‌చ్చిన లీడ‌ర్‌. కార్య‌క‌ర్త‌ల మ‌న‌సెరిగి న‌డుచుకునే నాయ‌కుడు. క‌ష్ట‌కాలంలో పార్టీని ఎలా విజ‌య‌తీరాల‌కు చేర్చాలో తెలిసిన వ్యూహ‌క‌ర్త‌. మామ‌ను మించిన అల్లుడు. కేసీఆర్‌కు తెలుసు హ‌రీశ్ స‌త్తా.…

క‌విత… మ‌రో ష‌ర్మిళ‌…! సామాజిక ఆయుధం..సొంత పార్టీపైనే లేఖాస్త్రం..!! కేటీఆర్‌, సంతోష్‌రావుపై కోపం…? క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో క‌విత లేఖ చిచ్చు.. సామాజిక తెలంగాణ పార్టీ వైపు అడుగులు..!!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు 9949774458 క‌ల్వ‌కుంట్ల క‌విత రాజ‌కీయాల్లో ఓ సంచ‌ల‌నం. వివాదాలు, అవ‌మానాల‌ను దాటుకుంటూ ప‌డుతూ లేస్తున్న ఓ కెర‌టం. క‌విత త్వ‌ర‌లో మ‌రో సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్నారా..? ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను త‌ల‌పించేలా మ‌రో ష‌ర్మిలాగా మార‌బోతున్నారా..? బాణం సొంత…

అన్ని శ‌కునాలు తెలిసిన బ‌ల్లి కుడితిలో ప‌డి చ‌చ్చింది…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అమాస‌రోజు భారీ బ‌హిరంగ స‌భ‌. ఎన్నో అంచ‌నాలు. మ‌రి పాండిత్యం అంతా న‌మిలి ఊసేసిన కేసీఆర్‌కు ఇది తెలియ‌దా..? లేక ఆయ‌న ఇవ‌న్నీ ప‌ట్టించుకుంటే న‌డ‌వ‌ద‌ని లైట్ తీసుకున్నాడా..? చిన్న వేడుక‌ల‌కే ముహూర్తాలు, రాహుకాలాలు చూసుకుంటారు సాధార‌ణంగా జ‌నాలు.…