Tag: KTR

ద‌య్యం ద‌య్య‌మే..! ఖండ‌న ఖండ‌నే…!! అంతుచిక్క‌ని క‌విత అంత‌రంగం.. తండ్రి, అన్న…. ఇద్ద‌రినీ ఇరుకున పెట్టే వ్యూహం.. మొన్న తండ్రి కోసం ధ‌ర్నా.. ఇవాళ అన్నకు ఏసీబీ నోటీసుల‌పై ఖండ‌న ప్ర‌క‌ట‌న‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కోట శ్రీ‌నివాస‌రావు డైలాగ్ ఉంది ఏదో సినిమాలో. ఖండిస్తున్నామంటే ఖండిస్తున్నం..అంతే భ‌య్‌. అట్ల‌నే ఉంది క‌విత ఖండ‌న ప్ర‌క‌ట‌న‌. ఇల్లు విడిచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేదు. తండ్రిని ఎదురించి ఇప్ప‌ట్లో పార్టీ పెట్ట‌లేదు. కానీ తండ్రి ప‌ట్టించుకోక‌పోవ‌డం, అన్న అంతా…

కేసీఆర్‌ భుజాల‌పై తుపాకీ .. అన్న‌కు సూటి..! క‌విత వేస్తున్న ప్ర‌తి అడుగూ బీఆరెస్‌కు డ్యామేజే..! కేసీఆర్‌, కేటీఆర్‌ను ఇర‌కాటంలో పెట్ట‌డ‌మే వ్యూహం..! గులాబీ పార్టీ కండువా లేదు.. భార‌త్ జాగృతి ముచ్చ‌ట లేదు..! మేఘా కృష్ణారెడ్డి పై విమ‌ర్శ‌లు చేసి సెల్ఫ్‌గోల్ అయిన క‌విత‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) పిల్లి క‌ళ్లు మూసుకుని పాలు తాగుతూ న‌న్నెవ‌రూ చూడ‌టం లేద‌నుకుంద‌ట‌. క‌వితైతే క‌చ్చితంగా అట్ల అనుకోదు. ఎందుకంటే త‌నేం చేస్తున్నాన‌నే విష‌యం త‌న‌కు ఓ క్లారిటీ అయితే ఉంటుంది. కాక‌పోతే స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు ఇలా గోడ మీద…

సీఎం సీటులో కేసీఆర్ ఉన్నా ప్ర‌శ్నించాల్సిందే..! క‌వులు ప్ర‌శ్నించ‌డం మానొద్దు..! ఎవ‌రికీ త‌లొంచొద్దు..! ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌…

హైద‌రాబాద్‌- వాస్త‌వం ప్ర‌తినిధి: సీఎం సీటులో ఎవ‌రు కూర్చున్నా ప్ర‌శ్నించ‌డం మానొద్ద‌ని క‌వుల‌కు పిలుపునిచ్చారు క‌విత‌. సీఎం సీటులో త‌న తండ్రి కేసీఆర్ ఉన్నా స‌రే క‌వులు ప్ర‌శ్నిస్తూనే ఉండాల‌ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి…

గివే ముఖాలేసుకునే వంద గెలుస్తారా హ‌రీశ్‌..! అరాచ‌క‌శ‌క్తులుగా మారిన సిట్టింగులు..! అయినా ప‌ట్టించుకోని దుర‌హంకారం కేసీఆర్‌ది.. జనాలు ఛీ థూ అన్నా వారికేనా మ‌ళ్లీ మ‌ళ్లీ… ! త‌ప్పులు తెలిసినా దిద్దుకోని వైనం.. ఇప్పుడు మ‌ళ్లీ అవే అహంకారపూరిత మాట‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మాకెవ‌రితో క‌లిసే ఖ‌ర్మ ప‌ట్ట‌లేద‌న్నాడు హ‌రీశు. ఒంట‌రిగానే పోత‌మ‌న్నాడు. ఒంటి చేత్తో వంద గెలుచుకొస్తాం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే అని కూడా వాగేశాడు. సేమ్ మామ లెక్క‌నే. బామ్మ‌ర్ధి తీరుగ‌నే. ఏ మాత్రం అహం త‌గ్గ‌లేదు ఎవ‌రికి. త‌గ్గేదేలేదంటుందా…

న‌డ‌వ‌ని ముచ్చ‌ట‌..! బాపు, అన్న‌, అక్క‌…! ముగ్గురూ ముగ్గురే..! సెంటిమెంట్ ఆయింట్‌మెంట్ ప‌నిచేయ‌దు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ జాగృతి అని మ‌ళ్లీ కొత్త పాటందుకున్న‌ది అక్క‌. బాపు పేరు చెప్పి సెంటిమెంట్ రాజేసి ఎట్లైనా సీఎం కావాల‌ని చూస్తున్నాడు అన్న‌. భ‌లే భ‌లే మంచిగైంది. మీ తిక్క కుద‌రింది. న‌న్ను ఫామ్‌హౌజ్ కు ప‌రిమితం చేస్తారా..?…

నాడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి.. నేడు రేవంత్‌రెడ్డి..! నాడు సంక్షోభం .. నేడు వార‌స‌త్వ‌పోరు.. క్లోజ్ గా గ‌మ‌నిస్తున్న కాంగ్రెస్‌… క‌విత లేఖ విష‌యం కాంగ్రెస్ నాయ‌కులకు ముందే ఎలా తెలిసింది..? స‌ర్కార్‌లో క‌విత మాట‌కు చెల్లుబాటు…!

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) 9949774458 తెలంగాణ ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్‌రెడ్డి .. దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పంథాను అనుస‌రిస్తున్నారా..? బీఆరెస్ పార్టీని బ‌ల‌హీన ప‌ర్చ‌డానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారా..? క‌విత ఎపిసోడ్‌ను అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి ప‌క్కా వ్యూహంతో ముందుకు క‌దులుతున్నారా..??…

ఫామ్‌హౌజ్‌లో.. డ్ర‌గ్స్ పార్టీ స‌మాచారం ఇచ్చిందెవ‌రు..? క‌విత శిబిరం నుంచే లీకా..? త్వ‌ర‌లో బ‌హిష్క‌ర‌ణ‌.. కొత్త పార్టీ ఆవిష్క‌ర‌ణ‌.. క‌విత కోస‌మే ఎంపీ ఎన్నిక‌ల్లో బీజేపీతో రాజీ…! అభ్య‌ర్థుల ఎంపిక‌లో ర‌హ‌స్య అవ‌గాహ‌న‌..!!

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) తీహార్ జైలులో ఉన్న‌ప్పుడే క‌విత క‌క్ష‌తో రగిలిపోయారా..? త‌న తండ్రి కేసీఆర్‌కు అత్యంత అనుచ‌రుడైన వ్య‌క్తిని కాపాడి ఆయ‌న‌ను సంతోష‌పెట్టి త‌న‌ను బ‌లి చేశార‌ని ర‌గిలిపోయారా..? తండ్రి త‌న‌ప‌ట్ల స‌రైన మ‌మ‌కారం చూప‌లేద‌ని బాధ‌ప‌డ్డారా..? క‌న్న‌బిడ్డెగా…

ఆర్కే చేతికి క‌విత కొప్ప‌రిచిప్ప‌..! బిడ్డె భుజం మీద తుపాకి.. తండ్రికి సూటి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ మీద మ‌రింత ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆర్కేకు మంచి అవ‌కాశం దొరికింది. అది ఆయ‌న కూతురు క‌విత రూపంలోనే రావ‌డంతో త‌న క‌త్తికి ప‌దును పెట్టాడు. వ‌రుస‌గా వార్త క‌థ‌నాలు ఆంధ్ర‌జ్యోతిలో వండి వారుస్తున్నాడు. గ‌తంలో ష‌ర్మిల పార్టీ…

అయితే, ఆ ద‌య్యం…. కేటీఆర్ కాదు.. సంతోష్ రావు ..! లేఖ లీక్ చేసింది కూడా అత‌నే… క‌విత కామెంట్స్‌తో ఆ పార్టీ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత రాజ‌కీయ వ్యూహం మొద‌లైంది. ఆమె కేటీఆర్‌కు ఫార్మూలా ఈకార్ రేస్ అవినీతి విష‌యంలో ఇచ్చిన నోటీసుల‌పై స‌త్వ‌రం స్పందించ‌డం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తెర‌తీసింది. క‌విత కేసీఆర్‌కు లేఖ రాయ‌డం, ఆ త‌రువాత ఆ లేఖ…

తెలంగాణ జాగృతి పార్టీ…! సామాజిక తెలంగాణ ట్యాగ్‌లైన్‌..!! రెండున్న‌రేండ్ల కింద‌టే క‌విత మ‌దిలో కొత్త పార్టీ యోచ‌న‌.. త‌న శ్రేయోభిలాషులతో అప్ప‌ట్నుంచే స‌మాలోచ‌న‌లు.. ఎప్ప‌టికైనా పార్టీలో త‌న‌ది క‌రివేపాకు పాత్రేన‌ని డిసైడ్ అయిన కవిత‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత పార్టీ పెట్ట‌డం ఖాయం. లేఖ రాజ‌కీయాలు అందులో భాగ‌మే. లీక్ ఉత్త‌దే. అంతా ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతున్న ఎపిసోడే. పార్టీలో ఎప్ప‌టికైనా త‌న ప‌రిస్థితి క‌రివేపాకు పాత్రేన‌ని రెండున్న‌రేండ్ల కిందే డిసైడ్ అయ్యింది కవిత‌. కొత్త పార్టీ…