Tag: KTR

జీవ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌పై కేసీఆర్ ఫోక‌స్‌..! ఆ పార్టీలో తాజామాజీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌.. అధినేత దృష్టికి వ‌చ్చిన అరాచ‌క, విధ్వంసాల లిస్టు… !

(దండుగుల శ్రీ‌నివాస్‌) చేసిన త‌ప్పులు దిద్దుకునే ప‌నిలో ఉన్నాడు కేసీఆర్‌. త‌న‌ను చూసి ఓటేస్తారు.. క్యాండిడేట్‌ను చూడ‌ర‌నే భ్ర‌మ‌లోంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అందుకే అప్పుడు ఇచ్చిన వారికే వ‌రుస‌గా మూడు సార్లు చాన్స్ ఇచ్చి ఘోరంగా దెబ్బ‌తిన్నాడు. సిట్టింగుల అరాచ‌కాలు అంతా ఇంతా…

క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్‌..! కేటీఆర్‌తో ఆడుకుంటున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా.. కేసీఆర్ మీదున్న సింప‌తీ ఫోన్ ట్యాపింగ్‌తో హ‌రీ.. సినీ ఇండ‌స్ట్రీతో అక్ర‌మ సంబంధాలంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్ దాడి.. ఎదుర్కోలేక‌పోతున్న బీఆరెస్, తిప్పికొట్ట‌లేని సోష‌ల్ మీడియా..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది నిజ‌మే. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు వేల మందివి. వీళ్లు కాదు వాళ్లు కాదు అన్ని సెక్ష‌న్ల‌వి. దీంట్లో పెద్ద మ‌నిషి పాత్ర‌లేనిదే, అనుమ‌తులు లేనిదే, చెప్ప‌నిదే జ‌ర‌గ‌దు. కానీ ఇది అనూహ్యంగా కేటీఆర్…

కాళేశ్వ‌రం ల‌క్ష కోట్ల అవినీతి లెక్క‌నే ఉంది..! రేవంత్ ఏ టూ జ‌డ్ అవినీతి చిట్టా..! చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదేనేమో..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే. మాకొద్దంటే మాకొద్ద‌ని ఆ పార్టీ నేత‌లే ప్రెస్‌మీట్లు పెట్టి మొత్తుకుంటున్నారు. మ‌రోవైపు ఓ మీడియా పాత శ్రీ‌రెడ్డి వీడియోను బ‌య‌ట‌క తీసి లాగి ర‌చ్చ‌రంబోలా చేస్తున్నారు. పార్క్ హ‌య‌త్ హెట‌ల్‌కు ర‌మ్మ‌న్నాడు.. ఆయ‌న…

కేసీఆర్‌, క‌విత‌, కేటీఆర్ చుట్టే కాదు.. జ‌ర్న‌లిస్టుల ముసుగులో కూడా ఉన్నాయ్ ద‌య్యాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్) స‌ర్కార్‌లో ఓ కీల‌క ప‌ద‌విలో ఉన్న సీనియ‌ర్ ఇంగ్లీష్ పాత్రికేయుడితో ఇంకో సీనియ‌ర్ పాత్రికేయుడు మాట్లాడుతున్నాడు. సార్‌.. ! మీడియాతో సంబంధమే లేని, అస‌లు జ‌ర్న‌లిస్టే కానీ వ్య‌క్తికి సీఎం పీఆర్వోగా నియ‌మించారు క‌దా..! దీనిపై చ‌ర్చ‌జ‌రుగుతున్న‌ద‌న్నాడు. దానికాయ‌న…

ఒక్క ఒక్క పాలాభిషేకం ప్లీజ్‌…! అవి లేని రాష్ట్రాన్ని చూడ‌లేక‌పోతున్నాం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఊకో ఈ అప్పుల గోల‌నేనా.. కేసీఆర్ లెక్క కొత్త ప‌థ‌కాలు, కొంగొత్త నిర్ణ‌యాలు తీసుకోరా..? ఆ రోజులే వేరు. ఆ ప‌దేళ్ల కాల‌మే వేరు. నెల‌లో క‌నీసం మూడు నాలుగు రోజులైనా పాలాభిషేకాలు లేకుండా ఉండేవి కావు. అంత‌టి…

మొరిగే కుక్క‌ను ప‌ట్టించుకోను..! జైలుకు పంపుడైతే ఖాయం..!!

(దండుగుల శ్రీ‌నివాస్) మొన్న సీఎం రేవంత్ పై కేటీఆర్ వాడిన బూతులు బాగానే హ‌ర్ట్ చేశాయి సీఎంను. అవును మ‌రి. అంత‌లా రెచ్చిపోయి మాట్లాడిండు కేటీఆర్. కేసీఆర్‌ను విచార‌ణ పేరుతో కాళేశ్వ‌రం క‌మిష‌న్ ర‌ప్పించుకున్న సంద‌ర్భంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కంట్రోల్…

నాన్న‌కు ప్రేమ‌తో…! ఇట్లు…. నీ వంశోద్దార‌కుడు..!!

(దండుగుల శ్రీనివాస్‌) ఒక రాజును గెలిపించుట‌కై… ఒరిగిన న‌ర‌కంఠాలెన్నో…! కొడుకు కోసం ఆ తండ్రి చేస్తున్న‌ద‌దే. ఆయ‌న జీవిత ల‌క్ష్యం అదే. చ‌చ్చిపోయేలోపు అది జ‌ర‌గాలి. అధికార మార్పు జ‌రిగి తీరాలె. యువ‌రాజు పీఠం ఎక్కాలె. దాని కోసం ఏమైనా చేస్తాడు.…

నాన్నేం త‌క్కువ చేశాడు…!? న‌న్నెందుకు త‌క్కువ చూశావు..!? అంద‌రిలాగే కొడుకు కోసం ఆలోచించాడు..! అయినా , నాన్నంటే ప్రాణం.. ఆయ‌న‌కు బిడ్డంటే పంచ ప్రాణాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి… ఓ పాటుంది. పెద్దోడైనా, చిన్నోడైనా తండ్రికి ముద్దే. మురిప‌మే. మ‌రి బిడ్డె. ఆమెంటే పంచ ప్రాణాలు. మ‌గ‌పిల్లాడు ఆరితేరాలి. ఆడ‌పిల్ల అనుకువ‌గా ఉండాలి. వాడు అంద‌రిలో తిరగాలి. ఆమె అమ్మ‌కూచీ అయివుండాలి.…

తుక్కు తుక్కు పొట్టు పొట్టు… అన్నా చెల్లెళ్ల పోటాపోటీ తిట్లు..! సీఎం రేవంత్‌పై తిట్ల దండ‌కాన్ని అందుకున్న క‌విత‌.. ఇప్ప‌టికే దిగ‌జారి తిట్లు తిడుతున్న అన్న కేటీఆర్‌.. తిట్ల‌లోనూ పోటీలేనా..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆస్తుల పంప‌కాల్లో వాటా కోసం పోటీ, పార్టీ ఫండ్ ఒక్క‌డికేనా.. నా వాటా ఏద‌ని పోటీ.. పార్టీలో ఒక్క‌డికేనా నాకేదీ మ‌ర్యాద‌ని పోటీ…! ప‌ద‌వులు, అధికారం ఒక్క కొడుకుకేనా.. బిడ్డెకుండ‌దా అని పోటీ..! ఇప్పుడు నువ్వొక్క‌డివే తిట్టి ఫేమ‌స్…

తేల్చుకుందామా… నువ్వు దొంగ‌వో.. నేను దొంగ‌నో…! ఇద్ద‌రి మీదా ఏసీబీ కేసులు.. ఎవ‌రు స‌చ్చీలురో తేలుద్దాం..! లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌కు నేను రెడీ.. – సీఎంకు స‌వాల్ విసిరిన కేటీఆర్‌

వాస్త‌వం ప్ర‌తినిధి- హైదరాబాద్‌: తేల్చుకుందామా నీ ప‌తాప‌మో.. నా ప‌తాప‌మో… అని ఫ్యాక్ష‌నిస్టు సినిమాలో డైలాగు కొట్టాడు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్. ఇద్ద‌రిపైనా ఏసీబీ కేసులున్నాయి. నువ్వు దొంగ‌వో.. నేను దొంగ‌నో తేల్చుకుందాం రా..! లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లకు పోదాం.. ద‌మ్ముందా..!…